Friday, August 30, 2013




ఈ శ్వాస నీ కొసం ఎదురు చుస్తూ
ఈ తనువు నీ కొసం పరితపిస్తూ...
ఈ మనసు నీ కొసం నిరీక్షస్తూ

ప్రతీ క్షణం ఈ నిరీక్షణ నీకొసం ఫ్రియతమ...





Thursday, July 26, 2012

అతను-ఏం చేస్తున్నావ్

ఆమె -నిశబ్ధానికి ఎన్ని సంకెల్లో లెక్క పెడుతున్నా


అతను-సంకెల్లన్న ీ తొలిగిస్తూ నీతోనే ఉన్నాగా?


ఆమె-అలాగే అనుకున్నా కాని నువ్వు అర్ధంతరంగా నీకు తెలియకుండా నన్ను ఒదిలిపోయావ్


అతడు-అదేంటి నా గుండె సడి నిన్ను అంటిపెట్టుకొనే ఉందిగా


ఆమె- సడి మాత్రమే ఉంది సంబంధిగా కాదు ఇబ్బందిగా నన్ను నిందిస్తూ అనుకుంటా


అతడు-ఏమయ్యింది?ఎందుకలా ?నీలో నుంచి నన్ను తోడేస్తున్నావ్?


ఆమె-తోడేయడం కాదు ఎంత నింపుకోవాలని చూసినా నాలో నువ్వు పూర్తిగా నిండటం లేదెందుకని 
ఆలోచిస్తున్నా


అతను-బంగారం యిదో నా శ్వాస తీసుకో శరీరాన్ని వదులుకోనైనా నీలో నీతో ఉండిపోతా..
అంటూ తనని గుండెకి హత్తుకున్నాడు ఆమె కన్నీటి సంతకాన్ని స్వీకరిస్తూ.....






































------------------------------------------------------మీ బుజ్జి

Tuesday, May 15, 2012

ఇది నా మనసు లోని  కవిత...
గుండెలోపల ఇనినలు దాచుకున ప్రేమని .
గుడిలో దివ్యల వెలిగించ నీ ముందర .
రగులుతున విరహపు సెగలను చాలనీ నీ శ్వాసతో మరిపించావు .
తనధ్య్న తనువు తడి మేను తాకి చెలి గుండెలో నా గతమంతా కదిపి.  
మలి నాడు నాకు నిదురయ్న రాదు.. నా చెలి చేతి స్పర్స నను తకనిధే .
కను పాపా నిను చుడలన్తున్ధే నీ చిరునావు లేక నా మనసు దహించుకు పోతుంది . కలకు కనిపించి చిరునవుల జలుతో తపనన్య్న తీర్చు ప్రియ ....
ప్రతి నిమిషం నీ పేరే పలికే నా గుండె లయా ...!


                                                         నీ  శేషు(బుజ్జి) . 

Tuesday, April 10, 2012

నా చెలి నా చంత లేని ఈ నిమిషం....
నా మనసు తనకోసం  ఎదురు చూస్తూ  ....
తన కోసం నిరీక్షిస్తూ తన ద్యసలోన జీవిస్తూ  ....
శ్వాస విడిచన ఆ నిమిషం నా మనసు పడే భాధని వర్ణించటం ఎవరి తరం .


                                                                                             ఇట్లు మీ శేషు(బుజ్జి) 

Thursday, March 29, 2012

Anubandam



ఒక వ్యక్తి ....
తలితండ్రులతో కలసి ఉంటే ఆ కుటుoబం బాగుటుంది ,తన ప్రేయసితో కలసి ఉంటే ఆ ప్రేమ బాగుటుంది,అదేవ్యక్తిమంచి స్నేహితులతో కలసి ఉంటే తన జీవితం ఎంతగానో బాగుటుంది,
అమ్మను మించిన దేవము లేదు ....స్నేహితుడుని మించన బందము లేదు......


                                                                                      Mee seshu(bujji)
                               

Wednesday, March 28, 2012

broken heart





తపన పడే ప్రతి హృదయంలో 
ఒక తియ్యని వేదన 
తడి ఆరిన ప్రతి మనసులో 
ఒక తీరని ఆవేదన .... ప్రేమ 

ఇట్'స ట్రూ ఫ్రండ్స్ ♥


                                                                                               mee seshu (bujji)

Tuesday, March 27, 2012

Nee chupu





నేను  ఎటువైపున్న  నా  చూపు మాత్రం  నీవైపే .....  
నువ్వు  పలిచే   ప్రతి  పిలుపు  నా  హృదయనే  తాకుతుంది .
నువ్వు  చూసే  ప్రతి  చూపు  కోసం  నా కళ్ళు నీవైపే  చూస్తున్నాయి .
నువ్వు  చెప్పే  ఒక  చిన్న  మాటకి  నీకోసం  నీరిక్షిస్తుంది  నాప్రాణం .........
*
*
*
*
*
అందుకే  ఐ  హటే యు .