Monday, March 26, 2012

నా ప్రేమ



ఈ రోజు నా మనసు  నా మాట వినడం లేదు ...
ఎందుకో మరి  ...
నా మనసు నీ మనసుతో  కలసి దాగుడు మూతల ఆటలు ఆడుతుంది నేస్తమా ...
ఈ ఆటలకు పేరు అంటూ ఉంటే ఏమి అంటారు మరి  నీవే చెపాలి అని అంటుంది నా మనసు .





మీ శేషు(బుజ్జి)

No comments:

Post a Comment